వైఎస్ వివేకా హత్యకేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశించింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టిడిపి నేత బీటెక్ రవి, బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి...