తొడ కొట్టి మరీ వైసీపీ నేతలకు సవాల్ విసిరిన తాత!!
ఏపీలో స్థానిక సంస్థల పోరు హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాలలో అధికార పార్టీ శ్రేణులు.. ఇతర పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. నామినేషన్ పేపర్లు చించివేయడం, మారణాయుధాలతో దాడులు చేయడం...