తిక్కలోడు తిరణాలకు వెళ్ళిన చందంగా జగన్ పాలన అంటున్న ప్రతిపక్షం
అవగాహనా లేమితో ముఖ్యమంత్రి అధికారులను, యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు అత్యంత...