కొత్త రిజర్వేషన్ లెక్కింపు విధానంలో ఓ.సి.లకు అన్యాయం!
స్థానిక సంస్థల రిజర్వేషన్ లకు సంబంధించిన గతంలో వున్న లెక్కింపు విధానాన్ని పూర్తిగా మారుస్తూ 559, 560 జీవోలు ప్రభుత్వం జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం1994 పెట్టిన తరువాత, గత 25 సంవత్సరాలుగా, అవలంభించిన విధానాన్ని...