తన కథలతో అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్స్ ఇచ్చిన డైరెక్టర్!
ప్రస్తుతం హీరోలను బట్టి కథలు తయారు చేస్తున్నారు. ఒక హీరోకి ఎంత మార్కెట్ ఉంది, ఎలాంటి ఇమేజ్ ఉంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. కానీ, కానీ, పాత రోజుల్లో మొదట కథ అనుకొని దాన్ని పూరిస్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఆ కథకు ఏ హీరో అయితే సూట్ అవుతాడు అనేది ఆలోచించేవారు. 1980కి ముందు సినిమాలు ఈ విధంగానే రూపొందేవి.