శ్రీ బాలా త్రిపుర సుందరీ
రంగు: లేత గులాబి
పుష్పం: తుమ్మి
ప్రసాదం: బెల్లపు పరమాన్నం
శ్రీ అన్నపూర్ణా దేవి
రంగు: గంధం
పుష్పం: పొగడ
ప్రసాదం: దద్దోజనము
శ్రీ కాత్యాయనీ దేవి
రంగు: బంగారు రంగు
పుష్పం: ఎర్రని కలువ
ప్రసాదం: కేసరి, క్షీరాన్నం
శ్రీ మహాలక్ష్మీదేవి
రంగు: నిండు గులాబి
పుష్పం: తెల్లని కలువ
ప్రసాదం: క్షీరాన్నం, పూర్ణాలు
శ్రీ లలిత త్రిపుర సుందరి
రంగు: బంగారు రంగు
పుష్పం: ఎర్రని కలువ
ప్రసాదం: దద్దోజనము, పరమాన్నం
శ్రీ మహా చండి దేవి
రంగు: తెలుపు
పుష్పం: పసుపు రంగు పూలు
ప్రసాదం: కట్టు పొంగలి, పులిహోర
శ్రీ సరస్వతీదేవి
రంగు: తెలుపు
పుష్పం: మారేడు దళాలు
ప్రసాదం: కట్టుపొంగలి
శ్రీ దుర్గా దేవి
రంగు: నిండు ఎరుపు
పుష్పం: మందార
ప్రసాదం: పులగం, కదంబం
శ్రీ మహిషాసురమర్ధినీ
రంగు: బ్రౌన్ / ఎరుపు
పుష్పం: నల్ల కలువ
ప్రసాదం: పులిహోర, గారెలు, పానకం, వడపప్పు
శ్రీ రాజరాజేశ్వరీ
రంగు: ఆకుపచ్చ
పుష్పం: ఎర్రని పుష్పాలు
ప్రసాదం: శాకాన్నం
పుట్టపర్తిలో దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటారు
దసరా నవరాత్రులలో పాటించవలసిన నియమాలు
అసలైన దసరా ఉత్సవాలు చూడాలంటే రామేశ్వరం వెళ్ళవలసిందే
అమ్మవారికి ఈ 9 ఆలయాల్లో నైవేద్యం ఏం పెడతారో తెలుసా !
వివాహ సమస్యలు తొలగించే అమ్మవారి నూతన అలంకారం
చరిత్రలో తొలిసారి 11 రోజుల దసరా మహోత్సవం
దసరా నవరాత్రులలో 11 రోజులు అమ్మవారి అలంకారాలు
శ్రీ మహా కామేశ్వరి పీఠంలో దసరా నవరాత్రులు ఎలా జరుగుతాయి అంటే...
బొమ్మల కొలువు ఎందుకు చేస్తారు ?
అఖండ దీపాన్ని ఎప్పుడు ఎలా వెలిగిస్తే మంచిది ?
బొమ్మల కొలువు లో ఎటువంటి బొమ్మలు పెట్టాలి
దసరా నవరాత్రుల ప్రాముఖ్యత
దసరా నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి ?
వివిధ ప్రాంతాల్లో అమ్మవారి పూజ విధానాలు మరియు విశేషాలు
ఈ అమ్మవారిని దర్శిస్తే సంతానం కలుగుతుంది
దసరా నవరాత్రుల స్పెషల్ సాంగ్
సంకల్పము దాని ప్రాధాన్యత తెలుసుకోండి
అమ్మవారి అవతారాలు విశేషాలు
వివిధ ప్రాంతాల్లో అమ్మవారి పూజ విధానాలు మరియు విశేషాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు దేవీ నవరాత్రులు ఒకేసారి ఎందుకు వస్తాయి
దసరా నవరాత్రులు ఇలా పూజ చేస్తే చాలు..!
బతుకమ్మ పేరు వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే
పూలతో పాటలతో మా బతుకమ్మ
బతుకమ్మని పూజిస్తే కలిగే లాభాలు
బతుకమ్మ పండుగను ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి
1000 సంవత్సరాల బతుకమ్మ కథ
Significance of Engili Pula Bathukamma
Significance of Aligina Bathukamma
Making of Bathukamma
Palle Bathukamma
బతుకమ్మ ఆడేటప్పుడు తప్పకుండ పాడవలసిన పాట