రాజధానిలో మొదటి వేడుకలు.. విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగర తీరంలో నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ రోడ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ ని నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు.