డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్లైన్ సేవలు బంద్
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆన్లైన్ లావాదేవీ జరపని కార్డులు, కాంటాక్ట్ లెస్ డెబిట్, క్రెడిట్ కార్డులతో సోమవారం నుంచి ఆన్లైన్, అంతర్జాతీయ లావాదేవీలు చేసేందుకు వీలుండదు. వీటితో కేవలం డొమెస్టిక్ లావాదేవీలు చేసేందుకే...