నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు ఒకే నమూనాలో కాలనీలు
పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ఈ ఇళ్లను నిర్మించడానికి సమాయత్తమవుతోంది.