ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ!
హైదరాబాద్ జిహెచ్ ఎంసి పరిధిలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేటర్ల తో మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.