ఆంధ్రలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల తబ్లీగ్ జమాతే పుణ్యమే: జగన్ మోహన్ రెడ్డి
కోవిడ్ –19ను ఎదర్కోవడంలో రాష్ట్రంలో సమగ్ర విధానానలు అనుసరిస్తోందని ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో 2012 నాన్ ఐసీయూ బెడ్లు, 444 ఐసీయూ బెడ్లతో ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను నెలకొల్పా మన్నారు.