అమెరికా, చైనాలకు ఏపీ నుంచి ఆక్వా ఎగుమతులు
విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్ నుంచి 4 కంటైనర్లతో, అమెరికా, చైనాలకు ఆక్వా ఉత్పత్తులు ప్రారంభమైనట్టు అధికారులు చెప్పారు. ప్రాససింగ్ కేంద్రాల్లో వర్కర్స్ పాసుల జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్ రూమ్‌లతో మాట్లాడుతున్నామని ఫిషరీస్ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు.