English | Telugu
ఆంధ్రప్రదేశ్ లో 87 పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు!
Updated : Apr 1, 2020
జిల్లాల వారిగా కొత్తగా నమోదు అయిన కేసులు, చిత్తూరు - 5, ప్రకాశం - 4, కృష్ణ - 1, తూర్పుగోదావరి - 2, కడప - 15, నెల్లూరు - 2, విశాఖపట్నం - 1, పశ్చిమగోదావరి - 13
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి చెందింది.