కంట్రోల్ బాబూ.. కంట్రోల్.. కంట్రోల్ రూంలను మర్చిపోలేకపోతున్న చంద్రన్న...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా ఒక కమాండ్ కంట్రో రూం, ఒక టోల్ ఫ్రీ నంబర్ తప్పనిసరి. అవి పుష్కరాలైనా, తుఫాన్లైనా, కరువైనా వీటికి మాత్రం కరువు లేకుండా చూసుకునే వారు.