ఏపీలో కలకలం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మరో ఆరుగురు!
కరోనా వైరస్ లక్షణాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, ఏలూరులో పలువురు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యులు, వారి రక్త నమూనాలను టెస్టుల కోసం ల్యాబ్ లకు పంపించారు.