కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో.. బాబుకి విజయసాయి సూచన
వై ఎస్ ఆర్ సి పీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిఘా యాప్ ఆవిష్కరణ తర్వాత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన శైలిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.