టీడీపీ ఖాతాలో 155కోట్లు... వైసీపీ అకౌంట్లో 138కోట్లు... టీఆర్ఎస్ కి 188కోట్లు
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడు నెలలు దాటిపోయింది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై కూడా ఆర్నెళ్లు కావొస్తోంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు పెట్టిన ఖర్చులపై ఎన్నికల సంఘానికి...