• Tithi - Feb, 26 2026

    26.02.2026 గురువారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
    తిథి : దశమి:రా.12.43వరకు
    నక్షత్రం : మృగశిర:మ.12.37వరకు
    వర్జ్యం : రా:8.29-9.59 వరకు
    దుర్ముహూర్తం : ఉ.10.16-11.03వరకు
    రాహుకాలం : మ 01.30-03.00వరకు
  • శని దోషాన్ని తగ్గించే ప్రసిద్ధ శని దేవాలయాలు!

    2026-02-26 04:17:57


    శని దేవుడు న్యాయ ప్రధాతగా పరిగణింపబడతాడు.  మనిషి జీవితంలో చేసే కర్మలకు తగిన ఫలితాలు ఇస్తాడు.  శని దోషం ఉందంటే జీవితంలో ఎన్నో చెడు దినాలు గడుస్తూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు,  ఆర్థిక సమస్యలు,  కుటుంబ కలహాలు.. ఇలా ఒకటేమిటి.. శని దోషం ఉన్నప్పుడు జీవితం మొత్తం భారంగా అనిపిస్తుంది. శని దోషం తగ్గించుకోవడానికి చాలామంది ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు.  అయితే శని దేవ దర్శనం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.  శని దోషాన్ని తగ్గించడానికి భారతదేశంలో కొన్ని ప్రసిద్ధి శని దేవాలయాలను దర్శనం చేసుకుంటే మంచిది. ఆ దేవాలయాలు ఏంటో తెలుసుకుంటే..

    Story of kakabhushundi

    2026-02-16 04:07:38

    కక్భూషుండి అనే ఋషి రామాయణంలో ప్రస్తావనకు వస్తాడు.  ఆయనకు కాకి ముఖం, మానవ శరీరం ఉంటాయని చెబుతారు. లోమ అనే ఋషి ఇచ్చిన శాపం కారణంగా ఆయన ఈ రూపాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నో జన్మలు ఎత్తాడు.   ఈ సహస్రాబ్ది చివరి వరకు ఆయన జీవించి ఉంటారని నమ్ముతార.  అందుకే  ఆయనను కలియుగ 'చిరంజీవి' అని పిలుస్తారు. ఆయన రామాయణం 11 సార్లు చూసినట్లు కూడా చెబుతారు. కక్భూషుండి ఋషి కాల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.  అందుకే ఆయన కాలాతీత సాక్షిగా నిలిచాడు...

    రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి.. ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి!

    Publish Date:2026-02-26 04:10:23

    రాగి ఉంగరం ధరించడానికి సరైన నియమాలు ఏంటి.. ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]