• Tithi - Nov, 29 2023

    28.11.2023 మంగళవారం స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీకమాసం
    తిథి : బహుళ పాడ్యమి:మ.01.40వరకు
    నక్షత్రం : రోహిణి:మ. 01.55వరకు
    వర్జ్యం : రా.07.39-09.17వరకు
    దుర్ముహూర్తం : ఉ 08.28-09.13, రా.10.30-11.22 వరకు
    రాహుకాలం : మ 03.00-04.30 వరకు
  • లోహంతో చేసిన తాబేలు ఇంట్లో ఈ దిక్కున ఉంచితే అదృష్టం!

    2023-11-28 05:46:43

    తాబేలును చాలామంది ఇళ్లలో పెంచుకునేవారు. కొన్నేళ్ల క్రితం  ఇళ్లలో బావులున్నప్పుడు అందులో తాబేలు పెంచేవారు. ఇప్పుడు కూడా అడపా దడపా గ్రామాలలోని ఇళ్లలోని బావుల్లో తాబేలు ఉండటం చూడచ్చు. కానీ కాలం గడిచేకొద్ది ఇలాంటి ప్రాణులను పెంచుకోవడం చట్టవిరుద్దం అయింది. అటవీ అధికారులు యాక్షన్ తీసుకుంటారు కూడా. అయితే ఆర్థిక స్థితి బాగుండాలని చాలామంది లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుతుంటారు. ఏ దిశలో లోహపు తాబేలు ఉంచితే మంచిది? ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం కలిసిరావాలంటే ఎక్కడ ఉంచాలి? తెలుసుకుంటే...

    Story of govardhana giri hill that is reducing in size

    2023-11-15 01:41:13

    కార్తీక మాస శుక్ల పక్ష పాడ్యమి నాడు గోవర్ధన పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున గోవర్ధన వర్వత ఆకారాన్ని తయారు చేసి గోవర్ధన పర్వతాన్ని, గోవులను, శ్రీకృష్ణుడిని పూజిస్తారు. అయితే గోవర్ధన పర్వతం నిరంతరం ఎత్తు తగ్గుతూ వస్తోందనే విషయం చాలామందికి తెలియదు. ఈ పర్వతం ఎత్తు తగ్గడం వెనుక ఓ కారణం ఉంది. పులస్త్య మహర్షి ఈ పర్వతానికి శాపం ఇచ్చాడనే కథనం కూడా  పర్చారంలో ఉంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

    vishnu sahasranamam

    Publish Date:2023-09-02 05:43:44

    స్త్రీలు విష్ణు సహస్రనామం చదవకూడదు... ఎందుకో తెలుసా!

    ఏకవస్తు చింతన!!

    Publish Date:2022-03-04 04:55:24

    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Sravana Sukravaram Varalakshmi Vratha Vidhanam

    Publish Date: 2015-08-27 08:01:55

    Sravana Sukravaram Varalakshmi Vratha Vidhanam

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]

    history of golden temple

    Publish Date: 2023-11-18 00:15:46

    [

    AUDIO

    ]