• Tithi - Apr, 03 2026

    03.04.2026 శుక్రవారం స్వస్తి శ్రీ పరాభవ నామ
    తిథి : బహుళ పాడ్యమి:ఉ:07:21వరకు
    నక్షత్రం : చిత్ర:సా:06:17వరకు
    వర్జ్యం : రా:12:26-02:04వరకు
    దుర్ముహూర్తం : ఉ: 08.24-09.12వరకు
    రాహుకాలం : ఉ10.30-12.00 వరకు
  • శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు.. దీని వెనుక కథ ఏమిటంటే!

    2026-04-02 01:56:38

    హిందూ మతంలోని దేవతలు అందరిలోకి శనిదేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. శనిదేవుడిని కర్మ ప్రదాత అని అంటారు.  మనిషి తన జీవితంలో చేసే చెడు కర్మలకు సరైన ఫలితాన్ని ఇచ్చేది శని దేవుడే అని చెబుతారు.  మనిషి తన జీవితంలో అనారోగ్యం,  కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, బంధాల మధ్య సమస్యలు మొదలైనవి ఎక్కువగా ఎదుర్కుంటూ ఉంటే.. అది ఖచ్చితంగా శనిదేవుడి ప్రభావమే అని చెబుతుంటారు. అయితే ఇంతమంది దేవుళ్లు ఉండగా శనిదేవుడు న్యాయ ప్రదాతగా ఎలా మారాడు? దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే..

    the 18 Puranas of Sanatan Dharma Explained

    2026-03-26 02:26:13

    సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

    శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు.. దీని వెనుక కథ ఏమిటంటే!

    Publish Date:2026-04-02 01:56:38

    శనిదేవుడు న్యాయప్రదాతగా ఎలా మారాడు.. దీని వెనుక కథ ఏమిటంటే!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]