కొనుగోలు కేంద్రాలలో సామాజిక దూరం పాటించాల్సిందే!
హాకాభవన్ లో ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బి.సి. సంక్షేమం, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష చేశారు. పరిశుభ్రత విషయంలో....