ఢిల్లీ మర్కజ్ కేసుల్లో 1,425 మందికి నెగిటివ్!
మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో 1,425 మందికి కరోనా లేనట్లు వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారించింది. వారందరికీ వైద్య పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం సర్కారుకు నివేదిక అందజేసింది.