లాక్డౌన్పై నేడే ప్రధాని మోడీ కీలక ప్రకటన..?
కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ఇంకా పొడిగిస్తారా.. లేదా అన్న సస్పెన్స్ కు నేటితో తెరపడనుంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత....