ఇసుకేస్తే రాలని ఆసుపత్రులు కరోనా దెబ్బకు ఖాళీ అయిపోయాయి
రోజువారి జబ్బులన్ని ఏమైనాయో..? ఆసుపత్రులు, రక్త పరిక్ష కేంద్రాలకు ఇన్ని రోజులనుండి అనవసరంగా, అనుమానంతో డబ్బులు ఖర్చు చేసారా..? షుగర్, బిపి , కన్ను ,పన్ను , నడుము ,మోకాలు, కిడ్నీ ,గుండె ,నరాల ప్రత్యేక ఆసుపత్రులు నిర్మానుష్యంగా ఉన్నాయి...!