మందు లేదు సామాజిక దూరం, పరిశుభ్రతే పరమౌషదం!
లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన మేరకు అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని...