ఆయన 'సెంట్రల్' పవర్ చూపించారు మరి...
అందరికీ ఒక రూలు...అయ్యవారికో రూలు అన్నట్టుంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( సి పి డి సి ఎల్ ) చైర్మన్ ఎండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సి ఎం డి) జె పద్మా జనార్దన్ రెడ్డి చెప్పా పెట్టకుండా, రాష్ట్ర సరిహద్దులు దాటేశారని ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సంఘాలు చెవులు కోరుకుంటున్నాయి.