జూనియర్ ఆర్టిస్ట్ బండ జ్యోతి మృతి..
జూనియర్ ఆర్టిస్ట్ బండ జ్యోతి మృతి చెందారు. చిత్రపురి కాలనీలోని తన నివాసంలో ఆమె తన తుది శ్వాసను విడిచారు. కాగా జ్యోతి తోకలేనిపిట్ట, భద్రాచలం, గణేష్, విజయరామరాజు, కళ్యాణరాముడు, స్వయంవరం, అందగాడు వంటి పలు చిత్రాల్లో నటించారు.