బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జారీ
posted on Sep 9, 2015 @ 4:33PM
బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యుల్ ఇవ్వాళా వెలువడింది. సెప్టెంబర్ 12నుండి మొత్తం 5 దశలలో మొత్తం 243స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
మొదటి దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 16. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 23. నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 24. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: సెప్టెంబర్ 26. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 12. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 49.
2వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 21. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 28. నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 29. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 1. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 16. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 32.
3వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 1. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 8 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 9. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్12. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 20. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 50.
4వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 7 నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్14 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 17 ఎన్నికల నిర్వహణ: నవంబర్ 1. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు:55.
5వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 8. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 15. నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 17 నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 19 ఎన్నికల నిర్వహణ: నవంబర్ 5 ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 57.
ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి: నవంబర్ 8. ఎన్నికల ప్రక్రియ ముగింపు: నవంబర్ 12