క్విల్లింగ్ పేపర్ జ్యువెల్లరీ.. ట్యుటోరియల్ వీడియో
posted on Sep 10, 2015 @ 1:07PM
జ్యువెల్లరీని ఇష్టపడని ఆడపిల్లలు ఉండరు. అందులో ట్రెండీ లుక్ ఇస్తే ఇంకా ఊరుకుంటారా వాటిని కొని పెట్టుకునేంత వరకూ నిద్రపోరు. మరి అలాంటి ట్రెండీ లుక్ ఇచ్చే వాటిలో క్విల్లంగ్ పేపర్ జ్యువెల్లరీ ఒకటి. మరి వాటిని మనమే తయారు చేసుకుని పెట్టుకుంటే ఎలా ఉంటది. అయితే ఈ ట్యుటోరియల్ వీడియో ఒకసారి చూడండి ఎలా తయారు చేసుకోవచ్చో మీకే తెలుస్తుంది.