• Tithi - Mar, 28 2026

    28.03.2026 శనివారం స్వస్తి శ్రీ పరాభవ నామ
    తిథి : దశమి:ఉ:10.35వరకు
    నక్షత్రం : పుష్యమి :సా.04.33వరకు
    వర్జ్యం : తె.04.55-06.28వరకు
    దుర్ముహూర్తం : ఉ.06.10-07.37వరకు
    రాహుకాలం : ఉ 09.00-10.30వరకు
  • కామద ఏకాదశి.. ఉపవాసం ఉండి ఈ కథ వింటే ఎంత పుణ్యమంటే!

    2026-03-28 05:53:36

    హిందూ ధర్మంలో ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి.  ప్రతి మాసంలో శుక్లపక్ష, కృష్ణ పక్షాలలో రెండు ఏకాదశులు వస్తాయి.  వీటిలో చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని కామద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం,  విష్ణు ఆరాధన చేయడం ఎంతో పుణ్యప్రదం.  శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పిన కథనం ప్రకారం.. ఎండు కట్టెలను కార్చిచ్చు ఎలాగైతే దహిస్తుందో, అలాగే కామదా ఏకాదశికి సమస్త పాపాలను, రాక్షస శక్తులను నాశనం చేసే శక్తి ఉందని ఆయన వివరిస్తారు.  శాపాలతో సహా పాపాలు, రాక్షస శక్తులపై ఈ ఏకాదశికి అత్యంత శుద్ధి చేసే గుణం ఉందని స్వయానా శ్రీకృష్ణుడే చెప్పడం ఈ ఏకాదశి ఎంతో గొప్పదో తెలుపుతుంది.

    the 18 Puranas of Sanatan Dharma Explained

    2026-03-26 02:26:13

    సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం  ఆవిర్భావం, ఋషులు,  సాధువుల కథలు, చరిత్ర,  ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు.  జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు,  జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు.

    గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!

    Publish Date:2026-03-28 05:45:24

    గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]