సుధీర్ మళ్ళీ రాబోతున్నాడా ?
బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్. ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమా హీరో కి కూడా ఉండరు. ఏ షోలో చేస్తాడో ఆ షోకి ఫుల్ రేటింగ్ గ్యారెంటీ. పదేళ్లుగా జబర్దస్త్ షోలో ఎంటర్టైన్ చేస్తూ ఇటీవలే అక్కడ నుంచి వెళ్లిపోయే ఇంకొన్ని షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, నాగబాబు, రోజా, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, గెటప్ శీను, హైపర్ ఆది, ధనరాజ్, వేణు వంటి సీనియర్స్ అందరూ వెళ్లిపోయేనారు.