ఇమ్మూకి పెళ్లి ప్రపోజల్.. వైరల్ అయిన వీడియో
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అసలు ఎలాంటి గుర్తింపు లేనివాళ్లు కూడా ఈ వేదిక మీదకు వచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ షో ద్వారా సుధీర్, రష్మీ, ఆది, వర్ష, ఇమ్మానుయేల్.. ఇలా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్ వేదిక మీద పెర్ఫార్మ్ చేసే కమెడియన్స్ అందరూ కూడా వేరే షోస్ కి వెళ్లి అక్కడ కూడా సందడి చేస్తున్నారు.