ఉచిత సేవలు బంద్.. జియో బాటలోనే ఎయిర్ టెల్ , ఐడియా , వొడాఫోన్!
జియో బాటలోనే వెళ్లేందుకు రెడీ అయ్యాయి మరో రెండు టెలికాం కంపెనీలు. వినియోగదారులని బాదేయటానికి వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ సిద్ధమయ్యాయి. టారిఫ్ పెంచుతున్నట్టు వొడాఫోన్, ఐడియా ప్రకటించిన కాసేపటికే ఎయిర్టెల్ కూడా అదే బాట పట్టింది.