English | Telugu
కడప జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు
Updated : Mar 6, 2020
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. కడప జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
***జెడ్పీటీసీ రిజర్వేషన్లు ( కడప జిల్లా )***
# కొండూరు - ఎస్టీ
# పుల్లంపేట - ఎస్టీ
# పెనగలూరు - ఎస్సీ (జనరల్)
# పోరుమామిళ్ల - ఎస్సీ (జనరల్)
# ఓబులవారిపల్లి - ఎస్సీ (జనరల్)
# బి.కోడూరు - ఎస్సీ (జనరల్)
# పుల్లంపేట - ఎస్సీ (మహిళ)
# ప్రొద్దుటూరు - ఎస్సీ (మహిళ)
# ఖాజీపేట - ఎస్సీ (మహిళ)
# రాజంపేట - ఎస్సీ (మహిళ)
# చాపాడు - ఎస్సీ (మహిళ)
# మైలవరం - బీసీ (మహిళ)
# జమ్మలమడుగు - బీసీ (మహిళ)
# కొండాపురం - బీసీ (మహిళ)
# ముద్దనూరు - బీసీ (మహిళ)
# చిన్నమండ్యం - బీసీ (మహిళ)
# గాలివీడు - బీసీ (మహిళ)
# ఎల్‌ఆర్ పల్లి - బీసీ (మహిళ)
# దువ్వూరు - బీసీ (జనరల్)
# ఎర్రగుంట్ల - బీసీ (జనరల్)
# టి.సుండుపల్లి - బీసీ (జనరల్)
# వీరబల్లి - బీసీ (జనరల్)
# పెండ్లిమర్రి - బీసీ (జనరల్)
# లింగాల - బీసీ (జనరల్)
# రామాపురం - బీసీ (జనరల్)
# వల్లూరు - బీసీ (జనరల్)
# నందలూరు - జనరల్ (మహిళ)
# రాజుపాలెం - జనరల్ (మహిళ)
# తుండూరు - జనరల్ (మహిళ)
# సాంబేపల్లి - జనరల్ (మహిళ)
# సింహాద్రిపురం - జనరల్ (మహిళ)
# పెద్దముడియం - జనరల్ (మహిళ)
# చెన్నూరు - జనరల్ (మహిళ)
# చిట్టివేల్ - జనరల్ (మహిళ)
# వీఎన్ పల్లి - జనరల్ (మహిళ)
# మైదుకూరు - జనరల్ (మహిళ)
# అట్లూరు - జనరల్ (మహిళ)
# కమలాపురం - జనరల్ (మహిళ)
# రాయచోటి - జనరల్
# సిద్ధవటం - జనరల్
# సీకే దిన్నె - జనరల్
# ఒంటిమిట్ట - జనరల్
# కలసపాడు - జనరల్
# బద్వేల్ - జనరల్
# వేముల - జనరల్
# వేంపల్లి - జనరల్
# కాశినాయిని- జనరల్
# పులివెందుల - జనరల్
# చక్రాయపేట - జనరల్
# గోపవరం - జనరల్
# బి.మఠం - జనరల్