తప్పుల తడకగా ఇంటర్ క్వశ్ఛన్ పేపర్లు.... విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుకున్న ఇ
మార్చి నెల 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షకు 4,80,531 మంది, సెకండియర్ పరీక్షకు 4,85,345 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే తెలంగాణా ఇంటర్ బోర్డు లీలలు...