English | Telugu

ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సమావేశం

సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ సమావేశం..

వైజాగ్ కు సచివాలయ తరలింపు విషయంలో రెడి గా ఉండాలని ఉద్యోగులకు చెప్పనున్న కమిటీ

మే 31 లోప సచివాలయం వైజాగ్ కు తతలించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కొరనున్న ఉద్యోగులు

మే తర్వాత న్యూ అకడమిక్ ఇయర్. మొదలు కావడంతో అప్పుడు వెళ్లడం కష్టం అనే అభిప్రాయాన్ని చెప్పనున్న ఉద్యోగులు