లేఖలు, లీకులు బాబు పట్ల విధేయత కోసమేనా ?
చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడకలలు కనడంలో వింతేమీ లేదంటూ వై ఎస్ ఆర్ సి పి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ్యుడు వి విజయసాయి రెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.