ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవచ్చు, కానీ ఎందుకు చేయలేదో తెలుసా...
క్వీన్ ఎలిజిబెత్, బ్రిటన్ దేశపు పట్టపురాణి. ఆమెకేపాటి విస్తృతాధికారాలు ఉన్నాయో తెలుసా ? ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విస్టీర్ణంలో భూములకు ఆమె సర్వాధికారిని, అంటే అతి పెద్ద ఎస్టేట్స్ కలిగిన మహా జమీందారిణి అన్న మాట.