కేంద్రం విడుదల చేసిన లాక్డౌన్ మార్గదర్శకాలు!
హాట్స్పాట్స్, కంటెయిన్మెంట్ జోన్లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్స్పాట్స్, కంటెయిన్మెంట్ జోన్లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు...