లాక్ డౌన్ ఎఫెక్ట్: కన్న కొడుకు రాలేక భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య..
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో బాధపడుతోంది. మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ తరుణంలో చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు వారు ఎక్కడికక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.