English | Telugu

సోమవారానికి అన్ని కేసులూ వాయిదా

కేసులన్ని వచ్చే సోమవారానికి వాయిదా వేసిన ఏపీ హై కోర్టు. ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు మార్పుపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఉన్నత న్యాయస్థానం. ఈ నెల 16వ తేదీకి వివరణ ఇవ్వాలని ఆదేశం. ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడాన్ని, అలాగే ఆర్డినెన్స్ తేవడాన్ని వ్యతిరేకిస్తూహాయ్ కోర్టులో శనివారం నాడే రిట్ పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే.