పిల్లలలో కోవిడ్ 19 లక్షణాలు....

 

పిల్లలలో కోవిడ్ 19 లక్షణాలు....

  పిల్లలలో కోవిడ్ లక్షణాలు ఉంటెస్కూల్ కు పంపవద్దని నిపుణులు సూచించారు...

ఢిల్లీలోని ఎన్ సి ఆర్ ఐ తో సహా దేశంలోని పలు రాష్ట్రాలలో జిల్లాలలో పిల్లల కోసం పాట శాలలు తెరిచారు. ఆతరువాత కొంతమంది పిల్లలలో కోవిడ్ పోజిటివ్ రావడం తో నోయిడా, గజియాబాద్, స్కూళ్ళను మూసివేసారు. గతరెండేళ్లుగా కోరోనా వైరస్ మహామ్మారి కారణంగా పిల్లలు ఇళ్లలోనే ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. ఈక్రమం లోనే పిల్లలు కాలాన్ని వృధా చేయడం అలవాటు చేసుకున్నారు. క్రమం గా కోవిడ్ తగ్గుముఖం పసుతూ ఉండడం తో కోవిడ్ పై ఉన్న ఆంక్షల ను తొలగించారు. తరువాత చాలా స్కూళ్ళు  పిల్లలను పిలవాలని నిర్ణయించారు.ఆతరువాత చాలామంది తల్లి తండ్ర్లులు పిల్లలను స్కూళ్ళకు పంపేందుకు సంసిద్ధ మయ్యారు.

కొందరి తల్లి తండ్రులలో పలు సందేహాలు అనుమానాలు ఆలోచనలు చుట్టు ముట్టాయి.  స్కూళ్ళు మళ్ళీ తెరవడం మంచి సంకేతమే అవసరం. తల్లి తండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మహమ్మారి ఇంకా పూర్తిగా నసించలేదు.ప్రస్తుత పరిస్థితులలో నోయిడా,గజియాబాద్,లలో కొన్ని స్కూళ్ళలో పిల్లలలో కోవిడ్ పోజిటివ్ గుర్తించారు. ఆతరువాత ఆస్కూళ్ళు మూసివేసారు. ఈ పరిస్థితులలో మీ పిల్లలు స్కూలుకు వెళుతుంటే గమనించండి.ఎందుకంటే చాలా మంది పిల్లలలో  కోవిడ్ లక్షణాలు కనపడం లేదు. అలాగయితే స్కూలుకుపంపే  ప్రయత్నం చేయకండి.

పిల్లలలో కోవిడ్ 19 లక్షణాలు ఇవే...

sarcకోవిడ్ 2 వైరస్ సోకిన పిల్లలలో లక్షణాలు చూడవచ్చు. లేదా కొందరిలో ఎసిమ్ట మేటిక్ లక్షణాలు అంటారు. పిల్లలో జ్వరం,అదేపనిగా దగ్గు, గొంతులో నొప్పి ,గ్యాస్ట్రో ఇంటర్ స్టెయిన్ సమస్యలు.కండరాలలోనొప్పులు,తలనొప్పి వంటిసమస్యలు,చూడవచ్చు. 

పిల్లలో మనకు కనిపించే సహజమైన లక్షణాలు...

మార్చ్2౦22 న ప్రచురించిన పరిశోదనలో చూస్తే కోవిడ్ సోకిన వారిలో ఎలాక్షణాలు కనపడలేదు. పిల్లలలో ఎం ఎస్ ఐ సి అంటే మల్టి సిస్టం ఇంఫ్లామేటరీ సిండ్రోం గుర్తించారు.

మల్టి సిస్టం ఇంఫ్లా మెటరీ సిస్టం అంటే అంటేఏమిటి?

ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొనారు. కోరోనా వైరస్ సంక్రమించిన పిల్లలలో మల్టి సిస్టం ఇంఫ్లామేటరీ సిండ్రోం కనిపిస్తుంది.ఈ పరిస్థితిని ఊపిరి తిత్తులు ,గుండే రక్త నాళాలు కిడ్నీ తదితర పంచెంద్రియాల పైన మెదడు,చర్మం,నాలుక,ముక్కు,చెవి కళ్ళతోసహా ఇతర అవయవాలలో వాపులు రావచ్చు.

ఎం ఐ సి లక్షణాలు ఒక సమూహం...

ఇందులో జ్వరం,24 గంటల పాటు ఉంటుంది.వాంతులు,అతిసారం,పోట్టనొప్పి,చర్మం ఎర్రటి మచ్చలుఅలసట,త్వరగా గాలిపీల్చుకోవడం.ఎర్రటి కళ్ళు,నాలుకఎండి పోవడం,ముఖ్యంగా నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారిపోతుంది.

పిల్లలు కోవిడ్ బారిన సులభంగా పడవచ్చు...

భారాత్ లో ఇప్పుడు 12 సం నుండి 18 సం వయస్సు ఉన్న పిల్లలో కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం అంతకంటే తక్కువ వయసున్న పిల్లల కోసం ఇప్పటి వరకూ వేరే ఇతర వ్యాక్సిన్లకు అనుమతి లభించలేదు.ఈ కారణం గానే కోవిడ్ బారిన పడే అవకాశం ఉండనే సందేహాన్ని అటు నిపుణులు ఇటు తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది...

పిల్లలు కోవిడ్ బారిన పడకుండా ప్రామాడం నుండి బయట పడవచ్చు.ఈమాత్రం నిర్లక్ష్యం వహించిన మూల్యం చెల్లించక తప్పదు. పిల్లలో ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నస్కూలుకు పంపవద్దు.అని సూచిస్తున్నారు.కాగా పిల్లల విషయం లో మనం సందర్భోచితంగా వ్యవహరించాలి. ఒకవేళ మీపిల్ల,పిల్లవాడు అనారోగ్యం పాలైతే స్కూలుకు పంపక పోవడం ఉత్తమం. కోవిడ్ బారిన పడకపోయినా,కోవిడ్ కాక మరేఇతర జబ్బు పిల్లల చుట్టూ ఉండవచ్చు.ఊపిరి తిత్తులు లేదా అది మీస్వాస సంబంధమైన ఊపిరి తిత్తులపై ప్రభావం చూపవచ్చు.పిల్లలో ఒకవేళ జలుబు,డబ్బు ఉంటె కోవిడ్ పిల్లలకు సోకవచ్చు. సో పేరెంట్స్ మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలన్న విషయం తెలుసుకోండి.                                                         
                         .