‘కమనీయం కార్తీకం’ షోలో ఆలీతో సరదాగా మినీ షో..ఫుల్ ఎంటర్టైన్మెంట్
కార్తీకమాసం సందర్భంగా "కమనీయం కార్తీకం" పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ బుల్లితెర పై ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ షోకి హోస్ట్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి చేశారు. ఇక ఈ షోకి ఆలీ, శ్రీవాణి ఫామిలీ, విశ్వా ఫామిలీ, శివ బాలాజీ, సీరియల్ యాక్టర్స్ వచ్చిన ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోలో ఆలీతో సరదాగా ఒక మినీ షో చేసి ఎంటర్టైన్ చేసాడు ఆలీ...