'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజ్‌పై ఇమ్మానియేల్ లవ్ ప్రపోజల్!
ఈటీవీలో 'జబర్దస్త్' తరువాత అంతగా పాపులర్ అయిన షో 'ఎక్స్ట్రా జబర్దస్త్ షో'. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా రోజా, మనో వ్యవహరిస్తున్నారు. రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో వర్షని స్టేజ్‌పైనే ఇమ్మానియేల్ ప్రపోజ్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది.