వాళ్లకి ఆడటం చేతకాదు.. నీ ఓవరాక్టింగ్ తగలెయ్య!
బిగ్ బాస్ హౌస్ లో రోజుకో గొడవ కామన్ గా జరుగుతోంది. అయితే ఇది టాస్క్ లోనే కావడం విశేషం. కాగా బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. అది 'Sticky situation'. అయితే ఈ టాస్క్ ని, ముందు గేమ్ లో ఓడిన కంటెస్టెంట్స్ కి కల్పించారు. ఇందులో గెలిచి కెప్టెన్సీ పోటీదారుల రేస్ లోకి వచ్చే అవకాశం శ్రీసత్య, ఇనయా, ఫైమా, రోహిత్ కి కల్పించారు.