టాస్క్‌లో టఫ్ ఫైట్ ఇచ్చి ట్రెండింగ్‌లో ఉన్న ఇనయా!
బిగ్ బాస్ లో ప్రతీవారం కెప్టెన్ కోసం పోటీ జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఆ టాస్క్ లు గెలవాలంటే బుద్ధి బలంతో పాటుగా, కండ బలం కూడా ఉండాలి. అయితే ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్ తో పాటుగా ఇనయా ఉంది.