బిగ్ బాస్ సీజన్ 4 - సీజన్ 5కి మధ్య రసవత్తరమైన పోటీ!
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వారం బిగ్ బాస్ సీజన్ 4 - సీజన్ 5కి మధ్య పోటీ మంచి రసవత్తరంగా ఉండబోతోంది. సీజన్ 4 నుంచి సోహైల్, నోయెల్, అరియానా గ్లోరి, దివి,, అమ్మ రాజశేఖర్ వచ్చారు.