'ఆకలి విలువ అంటే ఏంటో మాకు తెలిసొచ్చింది'.. ఎమోషనల్ అయిన శాంతిస్వరూప్!
'జబర్దస్త్’ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా పరిచయం అయిన కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేసే వారి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్లంతా క్యాష్ షోకి వచ్చారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కు జబర్దస్త్ స్త్రీ పాత్రధారులు శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి వచ్చారు.