1700కి.మీ మేర సాగిన ఎవడు విజయయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో శృతీహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లుగా, కాజల్ గెస్ట్ రోల్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎవడు చిత్ర విజయయాత్రకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఎవడు చిత్రం