English | Telugu

నేను పెళ్లి చేసుకోలేదు

ప్రముఖ కోలీవుడ్ నటి వనిత కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ ను మూడో పెళ్లి చేసుకుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. కేవలం మేమిద్దరం ఫ్రెండ్స్ అని, రాబర్ట్ తో ఉన్న రిలేషన్ తమ కుటుంబాలకు తెలుసని తెలిపింది. ఓ ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేయడంపైనే ప్రస్తుతం దృష్టిపెట్టామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వివరించింది. మరి వీరి పెళ్లి ఎప్పుడు అవుతుందో లేక రహస్యంగా అయ్యిందో అనే విషయం త్వరలోనే తెలియనుంది.